ఖరీదైన డైమండ్ దుబాయ్‌లో ప్రదర్శన
- September 26, 2019
దుబాయ్‌కి చెందిన డైమండ్ ట్రేడింగ్ కంపెనీ నెమిసిస్ ఇంటర్నేషనల్, గురువారం ప్రపంచంలోనే అతి పెద్దదైన డి కలర్డ్ డైమండ్‌ని విడుదల చేసింది. ఎమరాల్ కట్ డైమండ్ వెలకట్టలేనిదని నిర్వాహకులు చెబుతున్నారు. డిఎంసిసి నాలుగవ ఎడిషన్ దుబాయ్ డైమండ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ డైమండ్‌ని విడుదల చేశారు. 'ది కంటెస్టెల్లేషన్' అనే రఫ్ డైమండ్ నుంచి దీన్ని రూపొందించారు. 63 మిలియన్ డాలర్లు దీని ధర. 18 నెలలపాటు దీన్ని పాలిషింగ్ మరియు ప్రాసెసింగ్ వర్క్ చేశారు. అల్మాస్ డైమండ్ సర్వీసెస్ కీలకమైన సర్వీసెస్ పూర్తి చేసింది. 2018లో 92 బిలియన్ దిర్హామ్‌ల బిజినెస్ ఎమిరేట్‌లో జరిగింది. ప్రపంచంలో వజ్రాల వ్యాపారానికి దుబాయ్ కేంద్ర బిందువుగా విలసిల్లుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..