దుబాయ్ లో GTWCA గల్ఫ్ తెలంగాణ బతుకమ్మ సంబరాలు
- September 26, 2019
దుబాయ్:తేదీ 4 October శుక్రవారం రోజున సాయంత్రం 6 :౩౦ నుండి దుబాయ్ to షార్జా రోడ్డులో అల్ మూళ్ళ ప్లాజా పక్కన గల ఆల్ అహ్లి క్లబ్ లో - Al Maktoum హాల్ లో గల్ఫ్ తెలంగాణ బతుకమ్మ సంబరాలు నిర్వహించబడుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ యూఏఈ లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ మన తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలను భవిష్యత్ తరాలకు అందించే కృషి చేస్తూ ఈ గల్ఫ్ లోని 12 వ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నది ఇందులో ప్రముఖ కవి గాయకుడూ సాయిచంద్ బృందం పాటల తో అలరించ బోతున్నారు ,, స్టేడియం మెట్రో స్టేషన్ నుండి కాలి నడకన చేరుకోగల్గిన ఆల్ ముల్లా ప్లాజా పక్కన వందలాది కార్ల పార్కింగ్ సౌకర్యం కల అహ్లి క్లబ్ లోని Al Maktoum హాల్ లో సాంప్రదాయ బద్దంగా బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి . ప్రతి సంవత్సరం లాగ నే మంచిగ బతుకమ్మ పేర్చిన వారికి బహుమతులు ప్రధానం చేస్తారు .రండి బతుకమ్మ ఆడుదాం ,కోలలు వేద్దాం ఆడబిడ్డల ఆనందం లో పాలు పంచుకొందాం .
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!