ఇన్నోవేషన్ అవార్డ్ అందుకున్న బాటెల్కో
- September 27, 2019
బాటెల్కో, ది ఇన్నోవేషన్ అవార్డ్ - ఆపరేటర్ని టెలికామ్స్ వరల్డ్ మిడిల్ ఈస్ట్ 2019 అవార్డుల ప్రదానోత్సవంలో గెల్చుకుంది. దుబాయ్‌లోని కోనార్డ్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. హై సెక్యూర్ టైర్ 3 డేటా సెంటర్ - కెరీర్ న్యూట్రల్ డిజిటల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేసినందుకుగాను గ్లోబల్ జోన్ బాటెల్కోని ఈ అవార్డుతో గౌరవించింది. బాటెల్కో సీఈఓ మిక్కెల్ వింటర్ మాట్లాడుతూ, తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందనీ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. టెలికాం ఇండస్ట్రీ ఆపరేటర్స్‌కి ప్రతి యేడాదీ టెలికామ్స్ వరల్డ్ మీడియల్ ఈస్ట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల ఈవెంట్‌గా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!