డాక్యుమెంట్‌ ఫోర్జరీ: ఓ వ్యక్తికి జైలు

- September 28, 2019 , by Maagulf
డాక్యుమెంట్‌ ఫోర్జరీ: ఓ వ్యక్తికి జైలు

బహ్రెయిన్:హై క్రిమినల్‌ కోర్ట్‌, ఫోర్జరీ కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షతోపాటు 5,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించింది. బాధితుడికి కాంపెన్షేషన్‌ కింద ఈ మొత్తాన్ని నిందితుడు చెల్లించాల్సి వుంటుంది. కార్‌ ఓనర్‌షిప్‌ మార్పు వ్యవహారానికి సంబంధించి నిందితుడు ఫోర్జరీకి పాల్పడ్డాడు. కారు అసలు యజమాని, తన సంతకం ఫోర్జరీకి గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడి నేరం వెలుగులోకి వచ్చింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com