యూఎన్ ఇనీషియేటివ్‌కి 3 మిలియన్ డాలర్లు డొనేట్ చేసిన సౌదీ అరేబియా
- September 28, 2019
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా 3 మిలియన్ డార్ల మొత్తాన్ని, యునైటెడ్ నేషన్స్ అలియాన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ (యుఎన్‌ఎఓసి) ఇనీషియేటివ్‌కి డొనేట్ చేయడం జరిగింది. కల్చర్స్, రెలీజియన్స్‌కి అతీతంగా వివిధ దేశాల్లోని ప్రజల మధ్య సహాయ సహకారాలు, అభివృద్ధి వంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసం యూఎన్‌ఎఓసి పనిచేస్తోంది. యూఎన్‌ఎఓసి - 74వ సెషన్ ఆఫ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా సౌదీ ప్రతినిథి అబ్దుల్లా బిన్ యహ్యా అల్ మాలామి ఈ డొనేషన్ వివరాల్ని ప్రకటించారు. విద్వేషాలు, హింసాత్మక భావజాలం పెరిగిపోవడం పట్ల ఈ సందర్బంగా ఆందోళన వ్యక్తమయ్యింది. చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సౌదీ అరేబియా తన వాయిస్‌ని ఈ వేదిక సాక్షిగా బలంగా విన్పించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!