మక్కాని దర్శించుకున్న కమెడియన్ అలీ..
- October 04, 2019
సౌదీ అరేబియా:ప్రముఖ కమెడియన్ అలీ ముస్లింలకి పరమపవిత్రమైన స్థలమైన మక్కా ను దర్శించుకున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కాని అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లని దుస్తులలో అలీ, తన కొడుకు ఉండగా కూతుళ్లు ఆయన భార్య బుర్ఖా వేసుకున్నారు.
ప్రతి ఏడాది అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకి వెళ్తుంటాడు. ప్రస్తుతం అలీకి సినీ ఛాన్సులు తగ్గినప్పటికీ.. పలు టీవీ షోస్తో అభిమానులు అలరిస్తుంటాడు.

తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







