కరీంనగర్లో సదరన్ ట్రావెల్స్ కొత్త కార్యాలయం
- October 04, 2019
తెలంగాణ:ట్రావెల్స్ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్ ట్రావెల్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..