లేబర్‌ మార్కెట్‌లో సౌదీ విమెన్‌ పాత్రను ప్రమోట్‌ చేస్తున్న జాబ్‌ ఫెయిర్‌

- October 05, 2019 , by Maagulf
లేబర్‌ మార్కెట్‌లో సౌదీ విమెన్‌ పాత్రను ప్రమోట్‌ చేస్తున్న జాబ్‌ ఫెయిర్‌

రియాద్‌ - సౌదీ అరేబియా: 'ఎ స్టెప్‌ ఎహెడ్‌ కెరీర్‌ ఫెయిర్‌ 201' పేరుతో మహిళల కోసం జాబ్‌ ఫెయిర్‌ని నిర్వహించారు. గురువారం జాబ్‌ ఫెయిర్‌ ముగిసింది. 83 లోకల్‌ మరియు ఇంటర్నేషనల్‌ గవర్నమెంటల్‌ మరియు ప్రైవేట్‌ బాడీస్‌కి సంబంధించిన సంస్థలు వివిధ రకాలైన అవకాశాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డిపార్ట్‌మెంట్‌ - సౌదీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫండ్‌, సౌదీ అరామ్‌కో మరియు తకమూల్‌ హోల్డింగ్‌ కలిసి ఈ మూడు రోజుల ఫెయిర్‌ని నిర్వహించాయి. సౌదీ మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా దీఇ్న చేపట్టారు. లేబర్‌ మార్కెట్‌లో సౌదీ విమెన్‌ పాత్ర మరింత పెరిగేలా ఈ జాబ్‌ ఫెయిర్‌ జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com