చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు..!
- October 09, 2019
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్పింగ్ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు భేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







