' రేయహి ' కార్మిక అవార్డును ఏర్పాటు చేసిన దుబాయ్ అధికారులు

- January 10, 2016 , by Maagulf
' రేయహి '  కార్మిక అవార్డును ఏర్పాటు చేసిన దుబాయ్ అధికారులు

కార్మికుల్లో అంకిథభావాన్ని గుర్తించి వారి హక్కులను పరిరక్షించేందుకు ' రేయహి '  కార్మిక అవార్డు ఏర్పాటైంది.  ఈ పురస్కారాన్ని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఫ్రీ జోన్ అథారిటీ మరియు దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ సంయుక్త ఆధ్వర్యంలో అత్య్హంత ప్రతిభ చూపిన కార్మికులకు  ఈ  ను ' రేయహి ' అవార్డ్ ఇస్తారు. ' రేయహి '  అరబిక్ పదానికి  తెలుగులో ' సంరక్షకుడు ' అని అర్ధం వస్తుంది. కార్మికుల హక్కులు , భద్రత , శ్రేయస్సును కాపాడేందుకు ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలలో 33 వేలమంది ఉద్యోగులు ఉంటె,17 వేలమంది వరకు ఇక్కడ శ్రామికులు పని చేస్తున్నారు.    రేయహి ' అవార్డ్ ను పొందాలంటే , సంబంధిత కార్మికుడు ఈ దిగువ ప్రామాణికాలతో  సరిపోవాల్సిఉంది.న్యాయం ,  ఆరోగ్య పారదర్సకత , సృజనాత్మకత . ఆవిష్కరణ ,, భద్రత, కార్మికుల రక్షించే బావాలతో  కృషి చేసేవారికి, ఈ అవార్డ్ను అందచేస్తారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, కార్మిక హక్కులను రిరక్షించడంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క అంతర్జాతీయ నాయకత్వం ఆ  భావాలున కార్మికులను  గుర్తించి ' అల్ జారూని ' ప్రకారం వారిని సత్కరిస్తుంది. 
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com