' రేయహి ' కార్మిక అవార్డును ఏర్పాటు చేసిన దుబాయ్ అధికారులు
- January 10, 2016
కార్మికుల్లో అంకిథభావాన్ని గుర్తించి వారి హక్కులను పరిరక్షించేందుకు ' రేయహి ' కార్మిక అవార్డు ఏర్పాటైంది. ఈ పురస్కారాన్ని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఫ్రీ జోన్ అథారిటీ మరియు దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ సంయుక్త ఆధ్వర్యంలో అత్య్హంత ప్రతిభ చూపిన కార్మికులకు ఈ ను ' రేయహి ' అవార్డ్ ఇస్తారు. ' రేయహి ' అరబిక్ పదానికి తెలుగులో ' సంరక్షకుడు ' అని అర్ధం వస్తుంది. కార్మికుల హక్కులు , భద్రత , శ్రేయస్సును కాపాడేందుకు ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలలో 33 వేలమంది ఉద్యోగులు ఉంటె,17 వేలమంది వరకు ఇక్కడ శ్రామికులు పని చేస్తున్నారు. రేయహి ' అవార్డ్ ను పొందాలంటే , సంబంధిత కార్మికుడు ఈ దిగువ ప్రామాణికాలతో సరిపోవాల్సిఉంది.న్యాయం , ఆరోగ్య పారదర్సకత , సృజనాత్మకత . ఆవిష్కరణ ,, భద్రత, కార్మికుల రక్షించే బావాలతో కృషి చేసేవారికి, ఈ అవార్డ్‌ను అందచేస్తారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, కార్మిక హక్కులను రిరక్షించడంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క అంతర్జాతీయ నాయకత్వం ఆ భావాలున కార్మికులను గుర్తించి ' అల్ జారూని ' ప్రకారం వారిని సత్కరిస్తుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







