రెక్లెస్ డ్రైవింగ్: ఒకరి అరెస్ట్
- October 09, 2019మస్కట్: రెక్లెస్ డ్రైవింగ్కి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలియజేసింది. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో సర్కులేషన్లో వుందనీ, ఆ వీడియో ఆధారంగా నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేశామనీ, హైవేపై ప్రమాదకర రీతిలో తన కారుని నిందితుడు నడిపాడనీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..