మెడికల్‌ ఎర్రర్‌: బిజినెస్‌ విమెన్‌కి 40,000 కువైటీ దినార్స్‌ చెల్లించనున్న హెల్త్‌ మినిస్ట్రీ

- October 11, 2019 , by Maagulf
మెడికల్‌ ఎర్రర్‌: బిజినెస్‌ విమెన్‌కి 40,000 కువైటీ దినార్స్‌ చెల్లించనున్న హెల్త్‌ మినిస్ట్రీ

కువైట్‌: సర్జికల్‌ ఆపరేషన్‌ సందర్భంగా వైద్యులు, పేషెంట్‌ శరీరంలో నీడిల్‌ని మర్చిపోయిన ఘటనకు సంబంధించి బాధితురాలికి 50,000 కువైటీ దినార్స్‌ నస్టపరిహారాన్ని చెల్లించనుంది హెల్త్‌ మినిస్ట్రీ. బిజినెస్‌ విమెన్‌ అయిన ఓ మహిళ, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా, అమిరి హాస్పిటల్‌లో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, శస్త్ర చికిత్స సమయంలో ఆమె కడుపులో నీడిల్‌ని వైద్యులు మర్చిపోయారు. అనంతరం ఆమె మరింత అస్వస్థతకు గురవగా, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని హెల్త్‌ మినిస్ట్రీని ఆదేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com