చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
- October 11, 2019
చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెన్నైకు చేరుకున్నారు. చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్ గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. మహాబలిపురం వేదికగా జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ మహాబలిపురం చేరుకున్నారు.ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న రెండో అనధికార సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!