నవంబర్ 08 న విడుదలకానున్న 'తిప్పరామీసం'
- October 12, 2019సోలో చిత్రం తో నటుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీవిష్ణు..ఆ తర్వాత వరుస పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శ్రీవిష్ణు..ఆ తర్వాత హీరోగా కూడా రాణించాడు. ప్రస్తుతం తిప్పరామీసం చిత్రం తో నవంబర్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. కిందటి నెలలో వచ్చిన టీజర్, ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, 'అసుర' ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో నిక్కీ థంబోలి హీరోయిన్గా నటించింది. రెండు తెలగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం