రహదారి తాత్కాలికంగా మూసివేత
- January 11, 2016
మెట్రో రైల్ నిర్మాణం కారణంగా తాత్కాలికంగా హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మార్గం దోహా అల్ వక్రహ్ జాతీయ రహదారి ' ఎఫ్ - రింగ్ ' విభజన వరకు ఉన్న దారి మూసివేయబడుంది. వాహనదారులుబర్వ గ్రామం పక్క నుంచి ప్రయాణించి హెచ్.ఐ.ఎ, క్రోనిచ్ చేరుకోవడానికి ఈ దారిని వాహనదారులు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







