ఈ బ్లాక్ బస్టర్ బేబీ ఎవరో చూడండి!!
- October 20, 2019ఆగస్టు 9న గీతా మాధురి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. రీసెంట్గా ఆ పాపకు పేరు పెడుతూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. ‘అందరికి నమస్కారం, నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీని నేనే’ అంటూ తన ముద్దుల కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు గీతా మాధురి. దీంతో ఈ బ్లాక్ బస్టర్ బేబీ దాక్షాయణి ప్రకృతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేరుకి తగ్గట్టే పాప కూడా చాలా క్యూట్‌గా ఉండటంతో గీతా, నందులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్