సార్ అవెన్యూ: 2 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు
- October 24, 2019
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌తో కలిసి కొత్తగా రెండు ట్రాఫిక్ సిగ్నల్స్‌ని సార్ అవెన్యూ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా రోడ్ 2941, రోడ్ 1523 ఇంటర్‌సెక్షన్స్ వద్ద సార్ ఆఫ్ నార్తరన్ గవర్నరేట్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నల్స్ కొత్త మాడిఫికేషన్‌తో అమల్లోకి వచ్చాయి. రోడ్ యూజర్స్ ట్రాఫిక్ రూల్స్‌ని సేఫ్టీ కోసం తప్పక పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా వుంటే, ఇసా టౌన్‌లోని బాగ్దాద్ అవెన్యూపై సివరేజ్ మెయిన్‌టెన్స్ వర్క్ కారణంగా ఇసా టౌన్ మాల్ వద్ద సౌత్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి ఓ లేన్‌ని మూసివేస్తున్నారు. 25 రోజులపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







