కువైట్‌ - భారత్‌ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి

- October 24, 2019 , by Maagulf
కువైట్‌ - భారత్‌ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి

కువైట్‌: కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఫారిన్‌ మినిస్టర్‌ మరియు ఆఫీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ మరియు ఫారిన్‌ మినిస్టర్‌, అంబాసిడర్‌ షేక్‌ డాక్టర్‌ అహ్మద్‌ నాజర్‌ అల్‌ మొహమ్మద్‌ అల్‌ సబా, భారత సీనియర్‌ డిప్లమాట్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్‌ అహ్మద్‌ నాజర్‌ అల్‌ మొహమ్మద్‌ మాట్లాడుతూ, భారత్‌ - కువైట్‌ మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి కువైటీ ఇంట్లోనూ భారత వారసత్వానికి సంబంధించి ఏదో ఒక గుర్తు కనిపిస్తుంటుందని ఆయన అన్నారు.కువైట్ భారత రాయబారిగా జీవ సాగర్ వ్యవహరిస్తున్నారు 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com