దొంగతనం కేసులో భారత వలసదారుడ్ని పట్టించిన కెమెరా
- October 28, 2019
కువైట్:ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న భారతీయ వలసదారుడొకరు, డూప్లికేట్ 'కీ'తో రెస్టారెంట్లోకి ప్రవేశించి, అందులోంచి డబ్బుని దొంగలించాడన్న అభియోగాలతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలు దొరకకుండా చేయగలిగిన నిందితుడు, సీసీటీవీ కెమెరా కారణంగా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేసినా, అప్పటికే రికార్డ్ అయిన వీడియోలో నిందితుడి వ్యవహారం బయటపడింది. కేసు విచారణని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!