చెన్నై-కువైట్ ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- November 01, 2019చెన్నై నుంచి కువైట్ కు వెళ్లవలసిన విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు స్మోక్ అలారమ్ రావడంతో.. విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. ఫ్లయిట్ నెంబర్ 6ఈ1751 అర్థరాత్రి 1.20 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంది. కార్గో క్యాబిన్లో పొగ రావడంతో.. పైలట్ విమానాన్ని అరగంటలోనే మళ్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. మళ్లీ తెల్లవారుజామున 4.30 నిమిషాలకు మరో విమానంలో ప్రయాణికులను పంపించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..