భాగ్యనగరం ఓ మినీ భారతదేశం : మంత్రి కేటీఆర్‌

- January 12, 2016 , by Maagulf
భాగ్యనగరం ఓ మినీ భారతదేశం : మంత్రి కేటీఆర్‌

భాగ్యనగరం ఓ మినీ భారతదేశం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యానికి మారు పేరు హైదరాబాద్‌ అని గాంధీనే అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఎప్పటి నుంచో గుర్తింపు ఉందని... కొత్తగా ఎవరూ ప్రపంచ పటంలో పెట్టలేదని తెలిపారు. తెలంగాణలోని మూడో వంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com