టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి
- January 12, 2016
ఇస్తాంబుల్‌లోని సుల్తాన్హామెట్ ట్రామ్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్లు జరిగినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. పేలుళ్లలో పలువురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల నేపథ్యంలో టర్కీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







