మల్టీలెవల్ పార్కింగ్ నుంచి కింద పడ్డ కారు: డ్రైవర్ మృతి
- November 02, 2019
ఆసియన్ మోటరిస్ట్ ఒకరు మల్టీలెవల్ పార్కింగ్ నుంచి తన కారు ప్రమాదవశాత్తూ కింద పడటంతో మృతి చెందిన ఘటన ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ కార్గో విలేజ్లఓ ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తన కారుని అదుపు చేసేందుకు ప్రయత్నించినా డ్రైవర్ విఫలమయ్యాడని అధికారులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే ఎమర్జన్సీ వెహికిల్స్‌ని సంఘటనా స్థలానికి పంపించినట్లు చెప్పారు. పార్కింగ్ లాట్‌లో రివర్స్ పార్కింగ్ చేయబడిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు పోలీస్ అధికారులు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..