మల్టీలెవల్ పార్కింగ్ నుంచి కింద పడ్డ కారు: డ్రైవర్ మృతి
- November 02, 2019ఆసియన్ మోటరిస్ట్ ఒకరు మల్టీలెవల్ పార్కింగ్ నుంచి తన కారు ప్రమాదవశాత్తూ కింద పడటంతో మృతి చెందిన ఘటన ఎయిర్పోర్ట్ వద్ద జరిగింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ కార్గో విలేజ్లఓ ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తన కారుని అదుపు చేసేందుకు ప్రయత్నించినా డ్రైవర్ విఫలమయ్యాడని అధికారులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే ఎమర్జన్సీ వెహికిల్స్‌ని సంఘటనా స్థలానికి పంపించినట్లు చెప్పారు. పార్కింగ్ లాట్లో రివర్స్ పార్కింగ్ చేయబడిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు పోలీస్ అధికారులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు