ఖతార్‌లో 10వ బ్రాంచ్‌ని ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- November 02, 2019
ఖతార్: రిటెయిల్ రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఖతార్‌లో 10వ లులు హైపర్ మార్కెట్‌ని ప్రారంభించింది. అల్ హిలాల్‌లో ఈ బ్రాంచ్ ప్రారంభమయ్యింది. ఈ కొత్త బ్రాంచ్‌లో మీట్, పౌల్ట్రీ, ఫిష్, వెజిబుల్స్ మరియు డైరీ ప్రోడక్ట్స్ లభ్యమవుతాయి. పలు రకాలైన హౌస్‌హోల్డ్ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అందుబాటులో వుంచినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. అల్ హిలాల్ ఈస్ట్ మరియు వెస్ట్‌లోనూ, నౌజియా, మమౌరా, తుమ్మా మరియు సమీప ప్రాంతాల్లోనివారికి ఈ హైపర్ మార్కెట్ ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. వేగాన్ ఫుడ్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా సెక్షన్‌ని ఈ కొత్త బ్రాంచ్‌లో ఏర్పాటు చేశారు. కెఎఫ్‌సి, పిజ్జా హట్, కకోరి హౌస్ వంటి ఈటరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







