కల్చరల్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్న ఇండియన్‌ ఎంబసీ

- November 02, 2019 , by Maagulf
కల్చరల్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్న ఇండియన్‌ ఎంబసీ

దోహా: ఖతార్‌ ఇండియా ఇయర్‌ ఆఫ్‌ కల్చర్‌ 2019లో భాగంగా ఇండియన్‌ ఎంబసీ, నార్త్‌ ఇండియన్‌ అసోసియేషన్‌తో కలిసి దీపోత్సవ ఈవెంట్‌ని హోటల్‌ ఇంటర్‌ కంటినెంటల్‌ దోహాలో నిర్వహిస్తోంది. ఇన్‌క్రెడిబుల్‌ మల్లకంబ్‌ వంటి సంప్రదాయ జిమ్నాస్ట్‌ పెర్ఫామర్స్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఓ పోల్‌ని ఆధారంగా చేసే విన్యాసాలు ఈ మల్లకంబ్‌ ప్రత్యేకత. ఇల్యూమినాటి గ్రూప్‌తోపాటు, కార్తికేయ అండ్‌ గ్రూప్‌ తమ ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించనున్నారు. ఫ్లెమంకో కథక్‌ డాన్స్‌ని కూడా ఇక్కడ పెర్ఫామ్‌ చేస్తారు. ఫ్లెమంకో, కథక్‌ల మిక్సింగ్‌ డాన్స్‌ ఇది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com