4 భాషల్లో `దర్బార్` సినిమా మోషన్ పోస్టర్
- November 06, 2019సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `దర్బార్`. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా `దర్బార్` మోషన్ పోస్టర్‌ను నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. మోషన్ పోస్టర్ నాలుగు భాషల్లో విడుదలవుతుందంటే.. సినిమా కూడా నాలుగు భాషల్లో విడుదలవుతుందని అర్థం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. అందులో తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కమల్ హాసన్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేస్తు్నా
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు