హైదరాబాద్ లో పేలుడు.!
- November 08, 2019
హైదరాబాద్ లో పేలుడు సంభవించింది, మీర్పేట్లోని విజయపురి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త ఏరుకంటూ ఓ మహిళ చెత్తకుప్ప దగ్గరికి చేరుకుంది. అందులో ఉన్న డబ్బాను అందుకోబోయింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన డబ్బాను స్వాధీన పరచుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ మహిళను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







