ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి: గ్లోబల్ విలేజ్‌లో షోలు రద్దు
- November 08, 2019దుబాయ్ గ్లోబల్ విలేజ్, తమ ప్రోగ్రామ్స్‌లో కొన్ని మార్పులు చేసింది ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు కారణంగా. ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన నిర్వాహకులు, ఈ పవిత్రమైన సందర్భంలో అన్ని మ్యూజిక్ షోస్నీ విలేజ్‌లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు, రేపు ఈ రద్దు వుంటుంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ రద్దు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత యధాతథంగా కార్యక్రమాలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు