షార్జాలో అతి పెద్ద బుక్ ఎగ్జిబిషన్
- November 09, 2019
యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్‌బిఐఎఫ్)లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన 1,502 ఆథర్స్ చరిత్ర సృష్టించారు. సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌కి ఈ ఈవెంట్ వేదిక అయ్యింది. 'వరల్డ్స్ లర్జెస్ట్ బుక్ సైనింగ్ సెర్మానీ' ఒకే వేదికపై గతంలో 1,423 మంది ఆదర్స్‌తో జరగగా, ఇప్పుడు 1,502 మందితో ఆ కార్యక్రమం జరిగింది. దాంతో, ఈ ఘటన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి ఎక్కింది. ఎస్‌బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమెరి మాట్లాడుతూ, షార్జా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందనీ, ఈసారి ఈ విభాగంలో షార్జాకి ఘనత దక్కడం ఆనందంగా వుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదర్స్, పబ్లిషర్స్ మరియు వాలంటీర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!