మెడికల్‌ ఎర్రర్‌: డెంటల్‌ సర్జన్‌ సస్పెన్షన్‌

- November 09, 2019 , by Maagulf
మెడికల్‌ ఎర్రర్‌: డెంటల్‌ సర్జన్‌ సస్పెన్షన్‌

హై అడ్మినిస్ట్రేషన్‌ కోర్ట్‌, నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. డెంటిస్ట్‌ ఒకరు, మెడికల్‌ ఎర్రర్‌కి పాల్పడిన కేసులో సదరు డాక్టర్‌పై ఆరు నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది ఎన్‌హెచ్‌ఆర్‌ఎ. అయితే, సదరు డాక్టర్‌, ఎన్‌హెచ్‌ఆర్‌ఎ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. డాక్టర్‌ చేసిన తప్పిదం కారణంగా, పేషెంట్‌కి లాంగ్‌ టర్మ్‌ ట్రీట్‌మెంట్‌ అదనంగా అవసరమయ్యిందని బాధితులు ఫిర్యాదు చేయడంతో, ఎన్‌హెచ్‌ఆర్‌ఎ ఆరు నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తి ఓ మహిళ. దంత సమస్యతో డాక్టర్‌ని ఆశ్రయించగా, మెడికల్‌ ఎర్రర్‌ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com