మస్కట్‌:ఆరుగురు వలసదారుల మృతి

- November 11, 2019 , by Maagulf
మస్కట్‌:ఆరుగురు వలసదారుల మృతి

మస్కట్‌: ఆసియాకి చెందిన ఆరుగురు వలసదారులు కాంక్రీట్‌ పైప్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌లోని ఎయిర్‌ పోర్ట్‌ హైట్స్‌ వద్ద వాటర్‌ ఎక్స్‌టెన్షన్‌ సైట్‌ దగ్గరలోగల వాటర్‌ పూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని పిఎసిడిఎ పేర్కొంది. తమకు ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టామని ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పిఎసిడిఎ వివరించింది. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలు, తగిన సేఫ్టీ రూల్స్‌ పాటించాలని పిఎసిడిఎ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com