ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- November 12, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. సౌత్ అల్ బతినాలో ఈ అరెస్టులు జరిగాయి. పైప్లైన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని నిందితులు దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అరెస్ట్ అయిన నిందితులు ఆసియా జాతీయులుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్