ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది. సౌత్‌ అల్‌ బతినాలో ఈ అరెస్టులు జరిగాయి. పైప్‌లైన్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ని నిందితులు దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అరెస్ట్‌ అయిన నిందితులు ఆసియా జాతీయులుగా గుర్తించారు. అరెస్ట్‌ చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది.

 

Back to Top