దుబాయ్ - అబుదాబి - ఉత్తర ఎమిరేట్స్ నూతన రహదారుల అనుసంధానం

- January 13, 2016 , by Maagulf
దుబాయ్ - అబుదాబి - ఉత్తర ఎమిరేట్స్ నూతన రహదారుల అనుసంధానం

 దుబాయ్ - అబుదాబి - ఉత్తర ఎమిరేట్స్ నూతన రహదారుల అనుసంధానం జరగబోతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రిత్వ శాఖ '  అల్ ఖలీజ్ '  దినపత్రికకు తెలిపారు. దుబాయ్ - షార్జా మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎమిరేట్స్ రహదారిపై ఒక వంతెనను సైతం నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు వివరించారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం షార్జాలో 3 , దుబాయ్ లో 6 నుండి 7 దారులను ఎమిరేట్స్ రోడ్డుపై విస్తరించనున్నారు. అలాగే, దుబాయ్ - అబుదాబి మార్గం ద్వారా ఉత్తర  ఎమరేట్స్ ను కలుపుతూ ప్రతిపాదిత సమాంతర రహదారి 7 నుంచి 5 ప్రాథమిక దారులను సైతం  ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత శాఖాధికారులు పేర్కొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com