వెదర్ అలర్ట్: యూఏఈలో పలు ప్రాంతాల్లో వర్షం
- November 20, 2019
సాధారణ నుంచి మోస్తరు స్థాయిలో వర్షం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తోందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఈ వాతావరణం కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు వున్నట్లు అంచనా వేస్తోంది నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ. జబెల్, రస్ అల్ ఖైమా, అబుదాబీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా వుండాలని విజిబిలిటీ తక్కువగా వుంటుంది గనుక వాహనాల్ని నడిపేవారు వేగ నియంత్రణ పాటించాలని ఎన్‌సిఎం సూచించింది. సముద్రంలో కెరటాలు ఒకింత రఫ్‌గా వుంటాయి. ఇదిలా వుంటే, యూఏఈలోని కొన్ని స్కూళ్ళు బ్యాడ్ వెదర్ కారణంగా సెలవు ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







