భారత వలసదారుడైన కళాకారుడి మృతి
- November 20, 2019
బహ్రెయిన్: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్, బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో ప్రాణాలు కోల్పోయారు. హిద్‌లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్ గ్లాస్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్‌పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్‌కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్‌ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్‌పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎంబ్లమ్ స్ట్రక్చర్‌ని ఆయనే డిజైన్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్‌పాట్రియేట్ కమ్యూనిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







