ఆనందాన్నీ, వికాసాన్నీ ఇచ్చే మస్కట్ ఫెస్టివల్
- January 13, 2016
సౌండ్ ఎఫెక్ట్స్, కళ్ళు చెదిరే లైటింగ్‌తో జంగిల్ విలేజ్ ఏర్పాటయ్యింది. మస్కట్ ఫెస్టివల్లో భాగంగా నసీమ్ పార్క్‌లో ఈ జంగిల్ విలేజ్‌ని ఏర్పాటు చేశారు. ఒమనీ సముద్ర జీవులు, మరియు భూమిపై సంచరించే ఇతర జీవుల్నీ, జపనీజ్ జెన్ గార్డెన్నీ, అడవుల్లోని చెట్లనీ తలపించేలా జంగిల్ విలేజ్‌ని తీర్చిదిద్దారు. గురువారం నుంచి మస్కట్ ఫెస్టివల్ 2016 ప్రారంభం కానుంది. నెల రోజులపాటు జరిగే ఈ మస్కట్ ఫెస్టివల్ కోసం సర్వం సిద్ధమయ్యింది. 'లివ్ ఒమన్' అనే కాన్సెప్ట్‌తో మస్కట్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. కల్చరల్ విలేజ్, డౌనోజార్ విలేజ్, ఒమనీ ఫ్యాషన్ షో, 6వ ఒమన్ ట్రైథలాన్ వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి ఈ ఫెస్టివల్లో. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని వెలికి తీసే అనేక కార్యక్రమాలు, సంస్కృతీ సంప్రదాయాల్ని తెలియజేసే ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని ఆహూతుల కోసం అందించేందుకు అన్ని ఏర్పాట్లూ నిర్వాహకులు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









