షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ ఫ్యునరల్ ప్రేయర్స్
- November 20, 2019యూఏఈ రాయల్స్ అబుదాబీలో ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. ఇటీవల షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందిన దరిమిలా, ఈ ప్రేయర్స్ జరిగాయి. అబుదాబీలోని షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ మాస్క్‌లో ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. అబుదాబీ & రకౌన్ ప్రిన్స్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అలాగే పలువురు సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, క్రౌన్ ప్రిన్సెస్ ఈ ప్రార్థనల్లో పాల్గొని, షేక్ సుల్తాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం