ఒమన్ వెదర్: భారీ వర్షాలతో స్కూళ్ళ మూసివేత
- November 21, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో గురువారం తరగతుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా గవర్నరేట్స్లో భారీ వర్షాలు పడుతుండడంతో మినిస్ట్రీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మస్కట్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియా మరియు నార్త్ అల్ షర్కియాలో స్కూళ్ళు, మినిస్ట్రీ ఆదేశాలతో ఈ రోజు మూసివేయబడనున్నాయి. ముందస్తు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







