వలస విద్యార్థులపై 100 బహ్రెయినీ దినార్స్‌ భారం?

- November 21, 2019 , by Maagulf
వలస విద్యార్థులపై 100 బహ్రెయినీ దినార్స్‌ భారం?

బహ్రెయిన్‌: ఐదుగురు ఎంపీలు, వలస విద్యార్ళుపై నెలకి 100 బహ్రెయినీ దినార్స్‌ లేదా ఏడాదికి 600 దినార్స్‌ భారం మోపే దిశగా ప్రపోజల్‌ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు చట్టాన్ని సవరించాల్సిందిగా ఐదుగురు ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ స్కూల్స్‌లో చదివేవారిపై ఈ భారం మోపాలన్నది ఎంపీల డిమాండ్‌గా కన్పిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన, కౌన్సిల్‌కి సంబంధించిన పలు ప్యానల్స్‌ ముందుకు వెళ్ళాల్సి వుంటుంది. ప్రస్తుతం వున్న చట్టం ప్రకారం, ఫండమెంటల్‌ మరియు సెకెండరీ ఎడ్యుకేషన్‌, కింగ్‌డమ్‌లోని అన్ని పబ్లిక్‌ స్కూల్స్‌లోనూ ఉచితంగా వుండాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com