షార్జా:వ్యక్తి ఆత్మహత్యయాత్నం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- November 21, 2019
షార్జా పోలీసులు, 40 ఏళ్ళ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా అతన్ని రక్షించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని భారత వలసదారుడిగా గుర్తించారు. ఘటన గురించిన సమాచారం అందగానే, ఫోరెన్సిక్, క్రైమ్ సీన్, సీఐడీ, పెట్రోల్ డిపార్ట్‌మెంట్స్ ఘటనా స్థలికి చేరుకున్నాయనీ, ఆ వ్యక్తి ఇంకా సజీవంగా వుండడంతో అతడికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, అల్ కాసిమి హాస్పిటల్‌కి తరలించడం జరిగిందనీ, లైఫ్ సపోర్ట్ అతనికి వైద్యులు అందించారనీ, దురదృష్టవశాత్తూ కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరికీ తరలించారు. ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఈ కేసుని విచారిస్తోంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







