ఇండియా:విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు
- November 22, 2019
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ మరియు అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 9, 2019.
సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: సెక్యూరిటీ స్క్రీనర్
పోస్టుల సంఖ్య: 419
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 డిసెంబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: పీఈటీ/రాత పరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 15-11-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 09-12-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/34mqlOA?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...