కింగ్ ఫైజల్ హైవేపై లేన్ క్లోజర్
- November 22, 2019బహ్రెయిన్: కింగ్ ఫైసల్ హైవేపై మనామా వద్ద మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం కొన్ని లేన్స్‌ని మూసివేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది. అల్ ఫుర్దా అవెన్యూ మరియు ప్యాలెస్ అవెన్యూ మధ్య ఫాస్ట్ లేన్‌పై ఈ క్లోజర్ కారణంగా ట్రాఫిక్ సమస్యలకు ఆస్కారం ఏర్పడనుంది. ముహారక్ వైపు వెళ్ళే ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సమస్య ఏర్పడనుంది. కాగా, అల్ ఫర్దుహ్ అవెన్యూ నుంచి ప్యాలెస్ ఎవెన్యూ వైపు ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్ (ముహారక్ వైపు వెళ్ళే మార్గం) మిడిల్ లేన్స్పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సమస్యలు ఏర్పడనున్నాయి. ఆదివారం వరకు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం