500 డెకోరేటివ్ లైట్స్‌తో రస్ అల్ ఖైమా స్ట్రీట్స్పై వెలుగులు
- November 22, 2019రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, పబ్లిక్ రోడ్స్ అలాగే స్క్వేర్స్ మరియు బ్రిడ్జిలను అందంగా ముస్తాబు చేసింది. యూఏఈ 48వ నేషనల్ డే సందర్భంగా ఈ డెకరేషన్స్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డెకరేటివ్ లైట్స్ అలాగే యూఏఈ ఫ్లాగ్స్, ఈ వేడుకలకు కొత్త కళ తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. యూఏఈలో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ యూఏఈ ఫ్లాగ్స్‌తో నిండిపోయాయి. చాలా డెకొరేటివ్ లైట్స్ '48' సంఖ్యను గుర్తు చేసేలా తీర్చిదిద్దారు. వీటిల్లో కొన్ని 3డి లైట్స్ కూడా వున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు