ఇండియా, పాకిస్తాన్ బాక్సర్ల శాంతి సందేశం
- November 23, 2019
యూఏఈ: భారత బాక్సర్ విజేందర్ సింగ్, పాకిస్తానీ బాక్సర్ ముహమమ్మద్ వసీమ్, దుబాయ్‌లో మాట్లాడుతూ శాంతి సందేశం పంపించారు. 'ఇరు దేశాల గురించీ గొప్పగా రాయండి. మేం శాంతిని కోరుకుంటున్నాం.. ఇరు దేశాల్లోనూ మీడియా సంయమనం పాటించాలి.. శాంతి సందేశాల గురించి చెప్పాలి.. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో తమవంతు పాత్ర పోషించాలి..' అని ఇరువురు బాక్సర్లూ ఆకాంక్షించారు. వసీమ్ ఈ సందర్భంగా భారత బాక్సర్ విజేందర్‌ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ట్రెయినింగ్ కోసం మాంచెస్టర్ వెళ్ళినప్పుడు తామిద్దరం స్నేహితులమనీ, ఆ స్నేహం అలాగే కొనసాగుతుందని వసీమ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







