షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్య
- November 26, 2019
వాషింగ్టన్: అమెరికాలోని షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురైంది. ఆమపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఈ సంఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకు గురైన విద్యార్థిని హైదరాబాదుకు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ గా గుర్తించారు.
ఇలినియోస్ విశ్వవిద్యాలయంలో రూత్ జార్జ్ చదువుతోంంది. క్యాంపస్ గ్యారేజీ యజమాని కుటుంబానికి చెందిన వాహనంలోని వెనక సీట్లో ఆమె శనివారంనాడు శవమై కనిపించింది. దాడి చేసిన డోనాల్డ్ తుర్మాన్ (26)ను పోలీసులు ఆదివారం షికాగో మెట్రో స్టేషన్ లో అరెస్టు చేశారు సోమవారంనాడు నిందితుడిపై కోర్టులో అభియోగాలు మోపారు.
శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!