రేపటినుంచి విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్
- November 28, 2019
తెలంగాణలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులందరూ రేపు విధుల్లో చేరండని కేసీఆర్ తీపికబురు అందించారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది. ఈ రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినేట్ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో సమావేశమై వివరాలను వెల్లడించారు. విపక్షాలు కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. రాజకీయ నిరుద్యో్గుల ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారు. కార్మికులు యూనియన్ల మాటలు నమ్మాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!