భారతీయ జనతా పార్టీ-తెలంగాణ బహ్రెయిన్ శాఖ నూతన కమిటీ

- December 01, 2019 , by Maagulf
భారతీయ జనతా పార్టీ-తెలంగాణ బహ్రెయిన్ శాఖ నూతన కమిటీ

బహ్రెయిన్:నిన్న శుక్రవారం  బహ్రెయిన్ లో  బిజెపి తెలంగాణ ఎన్నారై సెల్ బహ్రెయిన్  శాఖ ఆధ్వర్యంలో  సమావేశం నిర్వహించారు. గల్ఫ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ తోపాలి శ్రీనివాస్  మరియు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సమావేశంలో బహ్రెయిన్ శాఖ కన్వీనర్ గా డా. వెంకటరెడ్డి పల్నాటి ని ఎన్నుకొన్నారు.అనంతరం డా. వెంకటరెడ్డి పల్నాటి ఆధ్వర్యంలో బహ్రెయిన్ కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ సంధర్భంగా డా వెంకటరెడ్డి పల్నాటి మాట్లాడుతూ తనను ఎన్నుకున్న తన తోటి నాయకుల కు కార్యకర్తల కు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్  మరియు ఎమ్మెల్సీ రాంచందర్ రావు  సారథ్యం లో బహ్రెయిన్ లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉండాలని మరియు సమస్యల పరిష్కారానికి తోడుగా ఉండాలని మరియు తెలంగాణలో 2024 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

ఈ సమావేశంలో   కమిటీ సభ్యులు విట్టల్, సునీల్ చవాన్, రాయుడు, సంజీవ్ తోపాటు ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.


నూతన కార్యవర్గం
కన్వీనర్. డా. వెంకటరెడ్డి పల్నాటి

కో-కన్వీనర్లు
1; అలే గంగాదర్..
2; యస్.శ్రీనివాస్ గుప్తా
3;  ప్రేమ్ సాగర్
4; కిరణ్ కుమార్ గుప్తా
 
అడ్వైసర్స్ 
  1.వెంకటస్వామి
   2.కే.జనార్దన్ 

  ట్రెజరర్
  సునీల్

స్పోర్ట్స్
మోహన్ రెడ్డి
 
మీడియా
సుదర్శన్ గంగుల

మెంబర్ షిప్ ఆర్డినేటర్స్
నర్సగౌడ్
తిరుపతి
వేణుగౌడ్
 రవిపటేల్

--రాజేశ్వర్ గౌడ్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com